ఆంధ్ర నాయక శతకం | AndhraNayakaShatakam Telugu PDF Book Free Download

ఆంధ్ర నాయక శతకము ఆంధ్ర శతకాలలో అనర్ఘరత్నం. కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు మీద నిందాస్తుతిగా ఈ శతకం రచించారు. తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిలో నిందను నిబంధించి భక్తితత్త్వాన్ని ప్రబోధించిన శతకరాజమిది. కాసులకవి నవ్యమైన భవ్యమైన వినూత్న పదాలతో ఎన్నెన్నో భావతరంగాలను వెలార్చే 108 సీస పద్యాలతో ఈ శతకాన్ని ఆంధ్రులకు ఉపాయనంగా అందించి ధన్యుడయ్యాడు. ఈ శతకం చదివే సందర్భంలో రామాయణ, భారత భాగవతాలు మన జ్ఞప్తి పథం లోనికి వచ్చినిలుస్తాయి. ఒక్కక్షణం దానిపై దృష్టి నిలిపితే, దాని వెనుకగల గాథ మొత్తంగా కన్నుల ముందు కదలాడుతుంది ..
ఆంధ్ర నాయక శతకం | AndhraNayakaShatakam


Related Books:


మూక పంచశతి కటాక్ష శతకం | Mukapanchasathi-KataakshaSathakamu
సుమతీ శతకం | SumathiShatakamu Telugu PDF Book Free
వేమన శతకము | VemanaShathakamu Telugu PDF Book Free
నరసింహ శతకము | NarasimhaShatakamu Telugu PDF Book
దాశరధి శతకము | DasharadhiShatakamu Telugu PDF Book
కాళహస్తీశ్వర శతకము | KaalahasteeshwaraShatakamu Telugu PDF Book
ఆంధ్ర నాయక శతకం, Andhra Nayaka Sathakam, AndhraNayakaShatakam telugu, AndhraNayakaShatakam telugu pdf book download, AndhraNayakaShatakam pdf file, AndhraNayakaShatakam tamil, AndhraNayakaShatakam devotional book.

Comments

Popular Posts