కాళహస్తీశ్వర శతకము | KaalahasteeshwaraShatakamu Telugu PDF Book Free Download

శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.
కాళహస్తీశ్వర శతకము | KaalahasteeshwaraShatakamu


Related Books:


వేద గణితము | VedaGanitamu Telugu PDF Book 
పురుషసూక్త రహస్యము | PurushasookthaRahasyamu Telugu PDF Book
వేద రహస్యం | VedaRahasyamu Telugu PDF Book Free
అధర్వవేదం | AdharvaVedam Telugu PDF Book Free
యజుర్వేదం | YajurVedam Telugu PDF Book Free Download
కాళహస్తీశ్వర శతకము, vrushadhipa satakam in telugu, satakam ante emiti in telugu, telugu sathakalu, kumara satakam wikipedia in telugu, about sataka kavulu in telugu, satakalu, toli telugu satakam, sataka padyalu in telugu, KaalahasteeshwaraShatakamu, KaalahasteeshwaraShatakamu telugu pdf book, KaalahasteeshwaraShatakamu books pdf, KaalahasteeshwaraShatakamu free download

Comments

Popular Posts