తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును.
సుమతీ శతకం | SumathiShatakamu
Related Books:
> హిందూ ధర్మ శాస్త్రము | HinduDharmaSastramu Telugu PDF Book
> వచనంలో బొమ్మల భగవద్గీత : VachanamLoBommalaBhagavadGita Telugu
> యోగ వాసిష్ఠ సారము | YogaVasistaSaramu Telugu PDF Book
> భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు | BhagavathaVamanaMarkandeyaMahaPuranamulu PDF Book
> స్కాందపురాణ సారామృతము | SkandaPuranaSaramrutham Telugu
> ప్రధమాంధ్ర మహాపురాణము | PradhamandhraMahapuranamu Telugu
సుమతీ శతకం, SumathiShatakamu telugu pdf book, SumathiShatakamu, famous telugu padyalu, vemana padyalu telugu lyrics, 1st class telugu neethi padyalu, telugu aparichita padyalu, tappinchuku tirugu vadu dhanyudu sumathi, baddena poems, kanakapu simhasanamuna telugu padyalu, sumathi satakam 4th class,

Comments
Post a Comment