దాశరధి శతకము | DasharadhiShatakamu Telugu PDF Book Free Download

దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు.
దాశరధి శతకము |DasharadhiShatakamu


Related Books :


యజుర్వేదం | YajurVedam Telugu PDF Book Free
ఋగ్వేదం | RigVedam Telugu PDF Book Free
వేదముల యధార్ద స్వరూపం | VedamulaYadhardhaSwaroopam Telugu
వివాహ మంత్రార్ధం | VivahaMantrardham Telugu PDF Book
బ్రహ్మ చర్యం | Brahmacharyam Telugu PDF Book Free
bhaskara satakam padyalu in telugu, sumathi satakam pdf, telugu padyalu, telugu poola satakam, shataka padyalu telugu, sri rama padyalu telugu,kumara satakam, telugu padyalu pdf, దాశరధి శతకము, DasharadhiShatakamu, DasharadhiShatakamu Telugu PDF Book Free Download, DasharadhiShatakamu Telugu PDF Book.

Comments

Popular Posts