వసిష్ఠ మహర్షి | VasishtaMaharshi Telugu PDF Book Free Download

వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకడు. ఈయనకు పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఈతని భార్య అదృశ్యంతి. శక్తి పుత్రుడే పరాశరుడు.
 వసిష్ఠ మహర్షి | VasishtaMaharshi


Related Books:


మూక పంచశతి కటాక్ష శతకం | Mukapanchasathi-KataakshaSathakamu Telugu PDF Book
సుమతీ  శతకం | SumathiShatakamu Telugu PDF Book Free Download
వేమన శతకము | VemanaShathakamu Telugu PDF Book Free
> నరసింహ శతకము | NarasimhaShatakamu Telugu PDF Book Free
దాశరధి శతకము | DasharadhiShatakamu Telugu PDF Book Free
అంగీరస మహర్షి, భరద్వాజ మహర్షి, వశిష్టుడు, కశ్యప మహర్షి, yoga ratnakaram telugu pdf, yoga vasistha ratnakaram telugu pdf download, yoga vasistha ratnakaram telugu book pdf, yoga books in telugu pdf free download, yoga vasistha quora, yoga vasistha epub, vasishta maharshi in telugu, yogavasishtam ratnakaram telugu pdf, VasishtaMaharshi, VasishtaMaharshi telugu PDF book download

Comments

Post a Comment

Popular Posts