వేమన ప్రఖ్యాతుడైన తెలుగు శతక కవి. ఆయన "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో రాసిన పద్యాలు తెలుగునాట ఆబాలవృద్ధులకూ కంఠస్థం. లోకరీతినీ, తాత్త్వికతను తెలిపే ఈ పద్యాలు 20వ శతాబ్ది విమర్శకుల కృషి వల్ల విస్తృతమైన గౌరవాన్ని పొందాయి. వేమన అందరికీ తేలికగా అర్థమయ్యే పదాలతో పద్యాలు రాసినవాడు వేమన. వేమనను ప్రజాకవి అంటారు. ఆయన సమాజంలో ఉండే మంచిమంచి విషయాలను గ్రహించి, వాటిని చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా చిన్నచిన్న పదాలతో శతకం రాశాడు.
వేమన పద్యములు : VemanaPadyalu
5000 vemana padyalu pdf,, sumathi satakam in telugu pdf, vemana padyalu in telugu with english meaning, neethi padyalu bavalu in telugu, 5000 vemana padyalu pdf download, vemana padyalu part 1, sumathi satakam padyalu bavalu in telugu pdf, vemana gurinchi in telugu
వేమన పద్యములు : VemanaPadyalu
Related Books :
Comments
Post a Comment