దేవి భాగవతం | Devi Bhagavatam Telugu PDF Book Download

ఇది భాగవతం. దేవీభాగవతం. శ్రీ మద్దేవీభాగవతం. మహాపురాణం. పరమపావన గ్రంథం, హ్యసుడి కంఠం నుంచి జాలువారిన దేవీభక్తిరసామృతం. సాహితిమకరందం . సూతుడు చెప్పినట్టు పన్నెండు స్కంధాలలో అందించాడు ఆ మహానుభావుడు. ఇందులో సాక్షాత్తు జగన్మాత ప్రధానపాత్ర . జగన్నాయిక ఇందులో నాయిక. ఇది దీని విశిష్టత . అందుకే దీన్ని పురాణరాజమన్నారు. దీని చారిత్రికత గురించి ఎవరు ఏమి చెప్పిన్నప్పటికీ దేవీభాగవతం మన తెలుగు ప్రాతంలో చాలాకాలం నుంచీ ప్రచారంలోనూ ప్రసిద్ధిలోనూ ఉన్న పురాణం . పరాయణగ్రంధం దేవీభాగవతం అందరు డౌన్లోడ్ చేసుకోండి . 


దేవి భాగవతం : Devi Bhagavatam
Related Books :
devi bhagavatam in telugu pdf free download, srimad devi bhagavatam telugu pdf free download, sri devi bhagavatam telugu book free download, devi bhagavatam slokas in telugu pdf, devi bhagavatam telugu pdf mohan publications, devi bhagavatam in telugu to read online, devi bhagavatam telugu app, sri devi bhagavatam telugu book pdf download, devi bhagavatam pdf book download, 

Comments

Popular Posts