ధర్మం | Dharmam Telugu PDF Book Free Download

ధర్మమనే పదం "దృ" అనే సంస్కృత ధాతువునుంచి వచ్చింది . "దృ" అంటే  ధరించడం, సహించడం, నిలబెట్టడం, ధర్మానికి అనేక అర్ధాలు సూచించారు. ప్రకృతి అని , ప్రకృతి నియమాలని, భరించేది గాను, నైతికమైనది గాను, ఉత్తమమైనది గాను, నైతికం, నైతిక శక్తి , సత్కర్మ, నియమం, మతసమ్మతమైనది, నాణ్యమైనది, వైవిధ్యంగలది, సత్యమైనది , పంచభూతాత్మకమైనది . ఈ గ్రంథంలో సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని సూత్రాలను, నైతిక విలువలను వివరించడమైంది .


ధర్మం : Dharmam
Related Books :

dharmam meaning in telugu, dharmam in telugu, dharmam ante emiti in telugu, telugu word dharmam meaning in english,sanatana dharma in telugu pdf, sanatana dharma meaning in telugu, hindu dharmam telugu, dharmam pdf book download telugu, 

Comments