మంగళ హారతులు | MangalaHaratulu Telugu PDF Book Free Download

మంగళ హారతి! తెలుగింట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మంగళ హారతులు పాడడం సంప్రదాయం. పూజైనా, వ్రతమైనా, పెళ్ళైనా, ఆఖరికి పుట్టిన రోజైనా చివరగా మంగళ హారతి తప్పనిసరి. సంగీత కచేరి కూడా మంగళంతో ముగిస్తారుకదా! ఆ సమయంలో ఆహూతులలో హారతులు బాగా పాడగలిగిన వాళ్ళ కోసం అందరు చూస్తారు. కాస్త పాడగలిగిన వారు కూడా, నాలుగు మంగళ హారతులు తెలిస్తే బాగుండు అనుకుంటారు. అటువంటి వారి కోసం, సులువైన తెలుగు భాషలో, అందమైన రాగాలలో కూర్చిన ఈ మంగళ హారతులు నేర్చుకుని ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తాము.
 మంగళ హారతులు | MangalaHaratulu


Related Books:


గర్భోపనిషత్ | Garbhopanishath Telugu PDF Book Free Download
ద్వాదశోపనిషత్తులు | Dwadashopanishattulu Telugu PDF Book Free
బ్రహ్మ సూత్రాలు | BrahmaSuthralu Telugu PDF Book Free
వశీకరణ తంత్రము | VaseekaranaTantramu Telugu PDF Book Free
అందరికి ఆయుర్వేదం-స్వదేశీ వనములికా వేదం | AndarikiAyurvedam Telugu PDF
హోమియోపతి గృహ వైద్యము | HomiyopathiGruhaVaidhyamu Telugu PDF Book
శివ మంగళ హారతి, గణపతి హారతి పాటలు pdf, Mangala Harathi Songs download, సంప్రదాయ మంగళ హారతులు, pelli mangala harathulu in telugu lyrics, telugu mangala harathi songs free download, shiva mangala harathi in telugu pdf, vijayalakshmi mangala harathi, lakshmi devi mangala harathi patalu, sri rama mangala harathi, ganapathi harathi song lyrics telugu, devi mangala harathulu, MangalaHaratulu telugu pdf book free download.

Comments

  1. Pandith Sairam, Best Indian Astrologer in New York, will assist you in handling all the matters deterring you.
    Best Astrologer in California

    ReplyDelete

Post a Comment

Popular Posts