అందరికి ఆయుర్వేదం-స్వదేశీ వనములికా వేదం | AndarikiAyurvedam Telugu PDF Books Free Download


ఆయుర్వేదం ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్రదాయములు ఉన్నాయి.
 అందరికి ఆయుర్వేదం-స్వదేశీ వనములికా వేదం | AndarikiAyurvedam


Related Books :


Garuda Puranam Telugu PDF Book Free Download
CHANGE MANAGEMENT PDF TELUGU BOOK
Ekadasi Mahatmyam PDF Ebook Free Download
NARADA BHAKTHI SUTRAMULU PDF EBOOK FREE 
Nadi Astrology reveal secrets of your Past and Future Telugu PDF Book
Sri Chakram PDF Telugu Book Download
ayurvedam telugu books pdf free download, old ayurveda books in telugu pdf, elchuri ayurvedic tips in telugu pdf, ayurvedic medicine books in telugu pdf free download, basavarajeeyam book in telugu pdf, dhanvantari ayurveda books in telugu pdf, basavarajeeyam ayurvedic book in telugu, telugu rare books pdf,  అందరికి ఆయుర్వేదం-స్వదేశీ వనములికా వేదం , AndarikiAyurvedam Telugu PDF Books Free Download.

Comments

Popular Posts