మా విన్నపాలను వింటారా | ఉన్న సత్యాలను తెలుసుకుంటారా |
పండితుల నుండి పామరుల వరకు , చీమల నుండి సింహాల వరకు, ప్రతి జీవి పుడుతూ మరణిస్తూనే ఉంటాయి . ప్రతివాడు ఏడుస్తూనే పుడుతున్నాడు . ఏడుస్తూనే మరణిస్తున్నాడు. ఏడుస్తూ ఎందుకు పుడుతున్నాం ? జీవిస్తూ ఎందుకు ఏడుస్తున్నాం ? ఏడుస్తూ ఎందుకు మరణిస్తున్నాం - అని ఏమైనా ఎవరైనా ఆలోచిచూస్తున్నారా ?
అట్టి బంధనాలు నుండి బైటపడాలంటే రాజమార్గమైన యోగమొక్కటే | యోగంలో మునిగితే భోగ రోగాలు దూరమైతాయి . ఈ యోగము - భోగము -రోగము అనబడే ఈ గ్రంధపుష్పము అందరు డౌన్లొడ్ చేసుకుని పఠించండి.
యోగము - భోగము - రోగము | Yogamu-Bhogamu-Rogamu
Related Books:
Yogham-Bhogamu-Arogyam pdf book telugu download, devotional ebooks free download, telugu books, karthikapuranam book free download telugu, agni puranam book download, linga puranam telugu pdf book,
Comments
Post a Comment