చాణక్యుడు - అర్ధ శాస్త్రం | Chanakyudu-ArdhaSastram Telugu PDF Book Free Download

చాణక్యుడు ప్రపంచంలోని అత్యంత మేధావులలో ఒకరిగా గుర్తిపబడ్డాడు . ఆయన రచించిన అర్థశాస్త్రం ఒక అబ్భుత గ్రంథం అని చెప్పవచ్చు . ఇందులో రాజు తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు, శత్రు రాజులను ఓడించేందుకు ఏఏ మార్గాలు అవలంభించారో వివరించాడు . విదేశీ వాణిజ్యం ఎలా చేయాలి , ధన సంబంధమైన విషయాలలో ఎలా వ్యవహరించాలో కూడా తెలిపాడు చాణక్యుడు . ఆర్ధిక , పాలనా శాస్త్రాలకు సంబంధించిన ఇది ఒక ప్రామాణిక గ్రంథం . 
చాణక్యుడు - అర్ధ శాస్త్రం | Chanakyudu-ArdhaSastram


Related Books:

kautilya arthashastra pdf, chanakya neeti pdf in telugu download, kautilya arthashastra (bengali version pdf), chanakya strategy pdf, kautilya's arthashastra by r. shamasastry, chanakya books pdf english, chanakya neeti sanskrit and english pdf, chanakya in you pdf

Comments

Popular Posts