కూర్మ పురాణము | Kurma mahapuranam Telugu PDF Book Free Download

అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీ కూర్మ మహాపురాణం. ఇది మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం . "కూర్మం పృష్ఠం సమాఖ్యాతం" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్థం అనే రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వార్థంలో 53 అధ్యాయాలు ఉండగా, ఉత్తరార్థంలో 44 అధ్యాయాలున్నాయి. కూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది . ప్రస్తుతం ఉన్న ప్రతిలో 6,000 శ్లోకాలు ఉన్నాయి.
కూర్మ పురాణము | Kurma mahapuranam

Related Books :

కూర్మ పురాణం, kurma purana in telugu pdf, kurma purana english pdf, kurma purana english pdf, kurma purana archive, 18 puranas in english books pdf, linga purana pdf, varaha purana in english pdf, kurma purana in kannada, kurma puran gita press pdf

Comments

Popular Posts