ఆలయ చరిత్ర :
ఇది చాలా ప్రాచీనమైన పుణ్యక్షేత్రం, శ్రీ నరసింహ “యోగ ముద్ర” (పెనవేసుకున్న ఆకారంలో) గల ఒక పెద్ద శిల రూపంలో బయటపడ్డారు అందువలన దీనిని పెనుశిల అని పిలుస్తున్నారు మరియు కాలాంతరంలో “పెంచలకోన”గా పిలవబడుతుంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ నర్సింహా స్వామి హిరణ్యకశ్యపు అనే రాక్షసుణ్ణి క్రూరంగా సంహరించి పెంచలకోనలో స్నానమాచరించి నరసింహ రూపాన్ని మరియు ఆ రూపంలోని కోపం రౌద్రాన్ని త్యజించినట్టు వినికిడి.
ఆ తరువాత నుండి పెనుశిల నరసింహస్వామిగా పిలవబడుతున్నారు. ఇది తొమ్మిది నరసింహ అవతారాల్లో ఒకటి. పూర్వం వివేకశాలి అయిన కణ్వ మహర్షి జీవించడం వలన ఇక్కడ ప్రవహిస్తున్ననదికి కణ్వ నది అని పేరు వచ్చినట్టు ప్రజల విశ్వాసం మరియు కాలక్రమేణ ఆ పేరు కందలేరుగా మారింది. ఈ ఆలయం 10 వ దశాబ్దంలో పునర్నిర్మించినట్టు చెప్పుకుంటారు.
ఇక్కడ మరొక కధ కూడా ప్రచారంలో వుంది, ఏమనగా హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత విష్ణువు అడవిలో తిరుగుతూ ఉండేవారు. శ్రీదేవి (లక్ష్మి) చెంచు గిరిజన మహిళగా అవతరించి అతని కోపాన్ని తగ్గించడానికి స్వామి వారిని కౌగలించుకుంటుంది, దీనినే పెనవేసుకొనుటగా చెప్పుకుంటారు. అందువలనే ఈ ప్రదేశాన్ని పెనుశిల అని కూడా పిలుస్తారు.
ఆలయం గురించి :
శ్రీ పెనుశిల లక్ష్మినరసింహ స్వామి, విష్ణు భగవానుడి తన సింహిక రూపమైన నరసింహాలలో ఒక అవతారం. ఇక్కడ స్వామి భారీ రాతిపై యోగ ముద్ర (ధ్యాన భంగిమ) రూపంలో దర్శనమిస్తారు. పెంచలకోన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో కలదు, ఇది నెల్లూరు పట్టణమునకు 70 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో వెలిగొండలు కొండ క్రింది భాగంలో శ్రీ పెనుశిల నరసింహ స్వామి ఆలయం ఉన్నది, పూర్వం ఇక్కడ కన్వ మహర్షి తపస్సు చేసినట్టు చెప్పుకుంటారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో నరసింహస్వామి జయంతిని పెంచలకోనలో పెద్ద ఎత్తున ఉత్సవంలా జరుపుతారు, దూర దగ్గర ప్రాంతాల నుండి భక్తులు సమూహంగా వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
పశ్చిమ మరియు దక్షిణ పర్వత శ్రేణులలోని జలపాతాల నుండి ఉద్భవించి కందలేరు నది ప్రవహిస్తుంది, దీనిని కన్వయేరు అని కూడా పిలుస్తారు. ఈ నది రాపూరు గుండా ప్రవహించి కృష్ణపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణపట్నం ఓడరేవు కందలేరు శెయ్య వద్ద కలదు.
బ్రహ్మోత్సవం:
వైశాక మాసంలో (ఏప్రిల్ లేదా మే) నెలలో, శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి యొక్క ప్రధాన పండుగ అయిన బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు జరుపుకుంటారు. ఇది నరసింహ స్వామి పుట్టిన రోజు అయిన నరసింహ జయంతి గా జరుపుకుంటారు మరియు భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తుతారు. బ్రహ్మోత్సవ రోజుల్లో ఆలయ అధికారులు, యాత్రికులకు సత్రాలు మరియు బస్సు సౌకర్యాలు కల్పిస్తారు. ఈ పండుగలో చెంచు తెగలకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దేవునికి సమర్పించే మొదటి నైవేద్యం చెంచు తెగలచే ఇవ్వబడుతుంది. వారు అడవులనుండి సహజ ఉత్పత్తులగు పండ్లు మరియు తేనెలను తమ అల్లుడైన శ్రీ నరసింహ స్వామి వారికి సమర్పించుకుంటారు.
శనివారాలలో,శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం యాత్రికులు సందర్శనానికి ప్రసిద్ధి.
ఆలయ సమయాలు:
ఆలయం తలుపులు ఉదయం 04:30 గంటలకు సుప్రభాత సేవతో తెరవబడతాయి, రాత్రి 08:30 గంటలకు మూయబడతాయి.
సంప్రదించండి :
శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం,
పెంచలకోన, రాపూరు మండలం,
నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్: 524 001.
రవాణా :
రాపూరు నుండి మీ దూరంలో పెంచలకోన ఉన్నది కావున రాపూరు నుండి ప్రతి నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు నెల్లూరు నుండి పెంచలకోనకు మీ తిరుపతి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వెంకటగిరి మరియు రాపూరు మీదుగా పెంచలకోన చేరుకొనగలరుతిరుపతి నుండి పెంచలకోనకు 115 కి మీ దూరం కలదు.
తమిళనాడు మరియు ఇతర దక్షిణ భారతదేశ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు రైలు మార్గంలో గూడూరు చేరుకొని అక్కడనుండి 65 మీ దూరంలో ఉన్న పెంచలకోనకి రాపూరు మీదుగా బస్సులో వెళ్లవలెను విజయవాడ మరియు వైజాగ్ నుండి రైలులో నెల్లూరు చేరుకొని అక్కడ నుండి ప్రతి గంటకు పెంచలకోనకు బస్సు కలదు. నెల్లూరు నుండి పెంచలకోనకు కి మీ ల దూరం కలదు.
సమీప విమానాశ్రయం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం విమానాశ్రయం మరియు నెల్లూరుకు మధ్య దూరం కి.మీ . అక్కడ నుండి ప్రతి గంటకు పెంచలకోనకు బస్సు కలదునెల్లూరు నుండి పెంచలకోనకు కి.మీ ల దూరం కలదు.
penchalakona temple rooms booking online, penchalakona kalyanam, penchalakona to nellore bus timings, best time to visit penchalakona, penchalakona waterfalls images, penchalakona wikipedia in telugu, places near penchalakona, nellore to penchalakona train timings, penchalakona temple history telugu.

Comments
Post a Comment