ఆలయ చరిత్ర :
“శ్రీ శ్రీ నూకాంబిక” అమ్మవారి ఆలయం 1450 ఏ.డి. లో అప్పలరాజు నిర్మించారు. అప్పలరాజు స్థానిక పాలకులను ఓడించి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకొని, 'ఆర్కాట్ నవాబు'కు బహుమతిగా ఇచ్చాడు. నవాబ్ తిరిగి అప్పలరాజుకు, సబ్బ వరం ప్రాంతం, అనకాపల్లి తన ప్రధాన కార్యాలయంగా పరిపాలించాడు. అతను ఒక కోటను నిర్మించాడు మరియు దక్షిణాన తన 'కులదేవత', "కాకతాంబికా" అని పిలిచే దేవత కోసం ఆలయం నిర్మించాడు. అప్పలరాజు మరణించిన తరువాత, విజయనగర రాజులు రాజ్యం మరియు కోటను స్వాధీనం చేసుకున్నారు. వారు ఈ దేవతని "నూకాంబిక"గా మార్చారు. స్థానికులు ఈ దేవతను "నూకలమ్మ"గా పిలుస్తున్నారు.
ఈ విశ్వం మొత్తం యొక్క సృష్టికర్త, శ్రీ శక్తి అమ్మవారు అని నమ్మకం. పాల్గుణ బహుళ అమావాస్య (అమావాస్య రోజు) నుండి ఏప్రిల్ (అమావాస్య రోజు) వచ్చే వరుకు ఈ కాలంలో అనేక ఆచారాలు మరియు పూజలు శ్రీ నూకాంబిక అమ్మవారికి జరపవలసి ఉంటుంది, ఈ కాలాన్ని పవిత్ర కాలంగా వ్యవహరిస్తారు. ఆదివారం,మంగళవారం మరియు గురువారం శ్రీ నూకాంబిక అమ్మవారికి పూజలు చేయడానికి పవిత్రమైన రోజులని భక్తులు భావిస్తారు.
"శ్రీ నూకాంబిక" అమ్మవారి దేవాలయం లేదా "శ్రీ నూకాలమ్మ" అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం, ఇది విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి వద్దగల గవరపాలెం గ్రామంలో ఉన్నది, ఇక్కడ 'శ్రీ నూకాంబిక' అమ్మవారు (శక్తి) కొలువైయున్నారు. ఈ ఆలయం విశాఖపట్నంలోని అతి ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి. ఉగాది ముందుగా వచ్చే అమావాస్య రోజున ఇక్కడ జరిగే జాతర ఉత్సవం చాల ప్రాముఖ్యమైనది, ఇది ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది, అంతే కాకుండా దీపావళి, మకర సంక్రాంతి, వినాయక చతుర్థి, శ్రీ దేవి నవరాత్రులు చాల ఘనంగా మరియు వైభవంగా నిర్వహిస్తారు.
"శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక" అమ్మవారు తొమ్మిది శక్తి రూపాలలో ఒకటి, పురాతన రోజుల్లో శ్రీ అనఘా దేవి అని పిలిచేవారు. కాకతీయ రాజుల కాలంలో కొన్ని సంవత్సరాల తరువాత, ఆలయం పునరుద్దరించారు మరియు అదే దేవతను "శ్రీ కాకతంబ" అనే పేరు తో పూజించారు. ప్రతిరోజూ పూజలు మరియు దీపారాధన ఇక్కడ నిర్వహిస్తారు. రాజులు తమ రాజ వంశాలను కోల్పోయిన, రోజువారీ పూజలు మరియు దీపారాధన నిర్వహించేవారు. రాజులు తమ వంశాలను కోల్పోవడం వలన రోజువారీ పూజలు మరియు ఇతర ఆచారాలకు అంతరాయం కలిగింది మరియు నెమ్మదిగా ఆలయం దాని మునుపటి కీర్తి కోల్పోయింది. ఆ తరువాత అనకాపల్లి పట్టణం వారి ‘అనఘా దేవి’ అమ్మవారు గా పేరుగాంచింది.
ప్రస్తుతం,ఈ గుడిలో ప్రతిరోజూ పూజలు, ఆర్చనలు మరియు దీపారాధనలు నిర్వహిస్తారు.ఆదివారం,మంగళవారం,గురువారాలు 'శ్రీశ్రీ నూకాంబిక' అమ్మవారికి పూజలు చేసే పవిత్రమైన రోజులుగా భావిస్తారు.సంవత్సరానికి ఒకసారి అతిపెద్ద ఉత్సవం "నూకాలమ్మ జాతర" జరుపుకుంటారు.ఈ నూకాలమ్మ జాతర ఉగాది కి ముందుగా వచ్చే కొత్త అమావాస్య రోజు మొదలవుతుంది. వేలాదిమంది భక్తులు హాజరై,” శ్రీ నూకాంబిక”ను ఆరాధిస్తారు. శాక్తేయ ఆగమము ప్రకారము పూజలు నిర్వహించుబడుచున్నది.
ఆలయ సమయాలు:
ఉదయం 06:00 గం. నుంచి మధ్యాహ్నం 12:00 గం. వరకు మధ్యాహ్నం 12:30 గం. & సాయంత్రం 4:00 గం. వరకు సాయంత్రం 4:30 గం..నుంచి రాత్రి8:00 గం. వరకు తెరచి ఉండును.
దర్శనం :
Athi Seegra Darshanam
స్లాట్స్ : 04 : 00 AM - 11 : 40 PM విలువ : 200.00 వ్యక్తుల పరిమితి : 1
Pandagalu
స్లాట్స్ : 05 : 00 AM - 09 : 00 PM విలువ : 1000.00 వ్యక్తుల పరిమితి : 1
Seeghra Darsanam
స్లాట్స్ : 12 : 15 AM - 11 : 55 PM విలువ : 50.00 వ్యక్తుల పరిమితి : 1
Sepcial Darsanam
స్లాట్స్ : 12 : 00 AM - 11 : 59 PM విలువ : 100.00 వ్యక్తుల పరిమితి : 1
రవాణా :
By Road:
ఏ.పి.ఎస్.ర్.టి.సి. వారు ప్రతిరోజు తరచుగా అనకాపల్లి వెళ్లే బస్సులను ఏర్పాటు చేసియున్నారు. ఈ ఆలయం జాతీయ రహదారి నుండి 500 మీటర్ల దూరం లో ఉంది. రహదారులలో బాగా నల్లటి తారు రోడ్లు వేయబడ్డాయి మరియు ఈ పట్టణం జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున, అన్ని ప్రాంతాల నుండి తరచుగా వచ్చే బస్సులు అనకాపల్లి పట్టణానికి చేరుకోవచ్చును .
By Train:
చెన్నై-హౌరా వెళ్లే రైలు మార్గాన అనకాపల్లి రైల్వే స్టేషన్ ముఖ్యమైనది కావున అన్ని రైళ్లు ఇక్కడ ఆగుతాయి మరియు స్టేషన్ నుండి ఆలయం 1.5 కి.మీ దూరంలో ఉన్నది.
By Air:
ఈ ఆలయానికి దగ్గరగా విశాఖపట్నం జాతీయ విమానాశ్రయం 35 కి.మీ దూరంలో కలదు.
సంప్రదించండి :
శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం,
గవరపాలెం, అనకాపల్లి,
విశాఖపట్నం,
ఆంధ్రప్రదేశ్ - 531 001.
anakapalli nookalamma temple history, anakapalli nookalamma temple contact number, anakapalli nookambika temple rooms booking, history of nookalamma telugu, anakapalli nookalamma talli, anakapalli nookalamma history, anakapalle ammavari temple timings,anakapalli nookalamma story

Comments
Post a Comment