వేదాలనుండి 'బ్రాహ్మణ' గ్రంధాలు ఆవిర్భవించాయి. ప్రతి వేదానికి అనేక బ్రాహ్మణ గ్రంధాలున్నాయి. అయితే నేడు అందుబాటులో వున్నవి కొన్ని మాత్రమే. ఋగ్వేదానికి రెండు, యజుర్వేదానికి మూడు, సామవేదానికి పదకొండు, అధర్వణ వేదానికి ఒక బ్రాహ్మణం అందుబాటులో వున్నాయి. అధర్వణ వేదానికి "గోపధ"బ్రాహ్మణం వుంది. ఈ గోపధబ్రాహ్మణం లోని 31 నుండి 38 వరకు ఉన్న ఎనిమిది ఖండాలను 'గాయత్రీ ఉపనిషద్' అంటారు. ఇందులో మైత్రేయ, మౌద్గల్యుల పరస్పర ఉపాఖ్యానంద్వారా గాయత్రీ మహాత్య రహస్యాలు తెలియజేయబడ్డాయి.
వేదమాత గాయత్రి | VedamataGayatri
Related Books>
> కన్యాశుల్కము | KanyaShulkamu Telug PDF Book Free
> అభిజ్ఞాన శాకుంతలము | AbhignanaShakunthalamu Telugu PDF Book
> సనాతన ధర్మ గ్రంధావళి | Sanathana Dharma Grandhavali Free eBooks
> శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahasranama Stottram
> జాషువా రచనలు-2 | JashuvaRachanalu-2 Telugu PDF Book Free Download
> భారత సుప్రసిద్ధ గ్రంధాలు | BharathaSuprasiddhaGrandhalu Telugu PDF Book
gayatri mantram in telugu lyrics, sakala devatha gayatri mantra telugu pdf,gayatri mantra meaning in telugu, gayatri mantra visistatha in telugu, surya gayatri mantra in telugu, sarva devata gayatri mantra in telugu pdf, gayatri mantra benefits in telugu, gayatri japam procedure in telugu, గాయత్రి మంత్రం, గాయత్రి మంత్ర రహస్యం, మంచి శక్తి మంత్రం, గాయత్రి దేవి మంత్రం, గాయత్రి మంత్రం MP3, సూర్య గాయత్రి మంత్రం, గాయత్రి మంత్రం విశిష్టత

Comments
Post a Comment