కాశీమజిలీ కథలు-1 | KashiMajileKathalu-1 | Telugu PDF Book Free Download

కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా వచనమున రచించెను. మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో వేసుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది.
కాశీమజిలీ కథలు-1 | KashiMajileKathalu-1


Related Books :


బ్రహ్మ సూత్రాలు | BrahmaSuthralu Telugu PDF Book
వశీకరణ తంత్రము | VaseekaranaTantramu Telugu PDF Book 
యజుర్వేదం | YajurVedam Telugu PDF Book
ఋగ్వేదం | RigVedam Telugu PDF Book Free Download
వేదముల యధార్ద స్వరూపం | VedamulaYadhardhaSwaroopam Telugu PDF Book
telugu story books pdf download, telugu sahityam books free download, telugu books online free download pdf, telugu books library, telugu motivational books pdf, telugu devotional books pdf free download, aham telugu book pdf, the secret book in telugu pdf download, కాశీమజిలీ కథలు-1 ,  KashiMajileKathalu Telugu PDF Book Free Download, KashiMajileKathalu Telugu PDF, KashiMajileKathalu

Comments

Popular Posts