Sri Malleswaraswamy Vari Devasthanam | Polatala, YSR Kadapa

ఆలయ చరిత్ర :
కడప జిల్లా పెండ్లిమర్రి, గంగనపల్లి గ్రామ పంచయతి వెలసి యున్న  శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానము చాల చారత్ర కలిగినది. పురాణాల ప్రకారము శ్రీ రాముడు  సీత అమ్మవారిని అనివిషిస్తూ  పొలతల కు చేరుకొని ్రీ మల్లేశ్వర స్వామి దర్శిచుకొని పూజలు చేసినట్లు పురాణాలు చేపుతునాయి. తరువాత పాండవులు వనవాస కాలములో అర్జునుడు కందములలతో మరియు మల్లెపూలతో శ్రీ స్వామి వారిని పోజిచినందున మల్లికర్జునడిగా ప్రసిద్ది పొందదు.


ఈ క్షేత్రమునకు సుమారు 800 సం// చరిత్ర కలదు. ఇచ్చట ఆవులు మందకు కాపరి అతనికి పిల్లతు అనే అను శిషుడు కలదు. మందలో ఒక్క ఆవు ప్రతి రోజు మిగిలిన ఆవులతో కలువకుండా ప్రత్యేకముగా ఉండటని కొంతకలముగా గమనిచిన పిలకత్తు  ఒక్క నాడు దానిని అనుసరిచగా మండనుంచి విడిగా వెళ్లి అడవి దారి పటిన ఆవును అనుసరిచిన పిల్ల కత్తు  అడవిలో ఉన్న మూళ్ళ పొదలోకి వెళ్లి అంతట ఆ పొడుగు నుండి క్షీరము విడువగా అక్కడ ఒక్క మహా పురుషుడు పవలిచి యునాడు. అంతయు గమనిచిన పిల్ల కత్తు గోడలి తో విసరగా నుదితన తగిలి రక్తము చివుమనది. అది చూసి భయముతో పిల్ల కత్తు పరుగులు తిసి అంతట రామయకు జరిగిన విషయాని వివరిచాడు. రామాయ జరిగిన పొరపాట్లను మన్నిచమని స్వామి వారిని కోరగా  పరిహారముగా ఆలయమును నిర్మిచమని కోరాడు నాటి నుండి నేటి వరకు శ్రీ స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఘనియమైన పూజలు అందుకోతునాడు.

ఇక్కడ శ్రీ అక్కమహదేవతలు 7 మంది 1.పెద్ద వీర మల్లమ్మ ,2.అగ్ని కన్యక 3.దేవకన్యక4. సూర్య కన్యక 5.నాగ మునెమ్మ 6.శివ నగమునేమ్మ 7.చిన్న వీరమల్లమ్మ మరియు శ్రీ బందేన్న స్వామి , శ్రీ పుట్ట ఆంజనేయ స్వామి కోలువైయునరు.

ఈ క్షేత్రము నందు అమ్మవారిని తడి వస్త్రములతో భక్తీ  శ్రద్ధ లతో  పూజి స్తే సమస్త హిత బాధలు తొలగి సంతన ప్రాప్తి కలుగును అని పురాణాలు చేపుతునాయి. ఈ క్షేత్రము తూర్పున బాగమున తిరుమల నుండి పడమర గండి క్షేత్రము వరకు శేషాచల పర్వత కలవు. దర్శించుకుని వస్తారు.

ఆలయం గురించి :
కడప జిల్లా , పెండ్లిమర్రి మండల , గంగనపల్లి గ్రామములో  శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానము చాల ప్రసిది గాచినది. ఈ దేవాలయమునకు రాష్టం నుండియో గాక  ఇతర రాష్ట ల నుండి భక్తులు వచ్చి శ్రీ స్వామి అమ్మ వార్లను దర్శిచి కొదురు. ఇక్కడ శ్రీ అక్క దేవతలు , శ్రీ బందేన్న స్వామి మరియు శ్రీ పుట్ట  ఆంజనేయ స్వామి దేవస్థానము కలదు. కార్తీకమాసము మరియు మహా శివరాత్రి అత్యత వైబావంగా జరుగును. కార్తీకమాసము 3 వ సోమవారము శ్రీ స్వామి వారి కళ్యాణము అంతరము అన్న్నదనము మరియు ఊరేగింపు జరుగును. మహాశివరాత్రి 3 రోజులు జాగారము జరుగును మూడోవ రోజు స్వామి వారి కళ్యాణం  అంతరము శ్రీ అక్క దేవతల గుడి వరకు స్వామి వారి ఊరేగింపు జరుగును.

సేవ వివరాలు : అర్చన -5/- అభిషేకం -50/- తలనీలాలు -10/- వాహనము పూజ 40/- టోల్ గేటు  అటో 10/- బసు, లారి 50/- కారు ఆలయము వేళలు ఉదయం 5 నుండి  సాయత్రం 7 వరకు ఆలయం తెరుచిఉండును .

రవాణా :
By Road:
కడప నుండి చినతకొమ్మ దిన్నె గ్రామము మీదుగా పోలతల దేవస్థానమునకు 25 కి.మీ. కలదు.
పులివెందుల నుండి వయ వేంపల్లి వెల్లటూరు మీదుగా పొలతల దేవస్థానము 70 కి.మీ. కలదు

By Train:

కడప రైల్వే స్టేషన్ నుండి పోలతలకు 30 కి.మీ. కలదు 
తిరుపతి రైల్వే స్టేషన్ నుండి పోలతలకు 175 కి.మీ. కలదు.

By Air:
కడప విమానాశ్రయం నుండి పొలతల దేవస్థానమునకు 35 కి.మీ. కలదు.
రేణిగుంట విమానాశ్రయం నుండి పొలతల దేవస్థానమునకు 180 కి.మీ. కలదు.

సంప్రదించండి:
శ్రీ మల్లేశ్వర స్వామి  వారి దేవస్థానం,
పొలతల గంగనపల్లి గ్రా పెండ్లిమర్రి మం 
కడప  జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్: 516 003.
Sri Malleshwara Swami Temple Polathala, Polathala Sri Malleshwara Swami Temple, Kadapa Polatala Temple History, Polatala temple, kadapa to polathala route map, kadapa to polathala distance, akkadevathala temple kadapa, polathala akkadevathala temple, polathala history, akkadevathala names, famous shiva temples in kadapa district.

Comments

Popular Posts