కరోనా భారిన పడిన మొదటి 10 దేశాలు | Top Ten countries Corona Statistics


కరోనా  ప్రపంచ వ్యాప్తంగా  చాల వేగంగా వ్యాప్తి చెందుతుంది.  కరోనా భారిన పడిన మొదటి 10 దేశాలు ఏవి ఆయా దేశాలలో ఎంతమంది కి కరోనా ఉందని నిర్ధారణ అయింది వారిలో ఎంతమంది కోలుకున్నారు  ఎంతమంది మరణించారో   వివరంగా ఇప్పుడు చూద్దాం .  ముందుగా చైనా తో ప్రారంభమైన కరోనా ఇప్పుడు ప్రపంచం అంతటా వ్యాపించింది. అన్ని దేశాలు నివారణ చర్యలు తీసుకోవడానికి లక్ డౌన్ ఒక్కటే మార్గంగా భావిస్తున్నాయి . 

1. చైనా  / China

81,171 Confirmed cases / నిర్ధారణ 
73,159 Recovered / కోలుకున్నవారు 

3,277 Deaths / చనిపోయిన వారు 

2. Italy / ఇటలీ 
63,927 Confirmed cases
7,432 Recovered
6,077 Deaths
3. United States / అమెరికా 
46,447 Confirmed cases
315 Recovered
587 Deaths
4. Spain / స్పెయిన్ 
35,068 Confirmed cases
3,355  Recovered
2,299 Deaths

Germany / జర్మనీ 
29,056 Confirmed cases
453 Recovered
123 Deaths

6. Iran / ఇరాన్ 
23,049 Confirmed cases
8,376 Recovered

1,812 Deaths


7. France / ఫ్రాన్స్ 
19,856 Confirmed cases
2,200 Recovered
860 Deaths


South Korea / దక్షిణ కొరియా 
9,037 Confirmed cases
3,507  Recovered
120 Deaths

9. Switzerland / స్విజర్లాండ్ 
8,795 Confirmed cases
131 Recovered
120 Deaths


10. United Kingdom / ఇంగ్లాండ్ 
6,661 Confirmed cases
140 Recovered

335 Deaths

18. Australia / ఆస్ట్రేలియా 
1,973 Confirmed cases
118 Recovered

Deaths


29.Pakistan / పాకిస్తాన్ 
875 Confirmed cases
Recovered

Deaths

40. India / ఇండియా 
504 Confirmed cases
37 Recovered

10 Deaths

Comments

Popular Posts