Vinayaka Chavithi Slokam | Sri Chaganti Koteswara Rao gari Speech

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.
1. మాచీ పత్రం/మాచ పత్రి  2. దూర్వా పత్రం/గరిక  3. అపామార్గ పత్రం/ఉత్తరేణి  4. బృహతీ పత్రం/ములక  5. దత్తూర పత్రం/ఉమ్మెత్త  6. తులసీ పత్రం/తులసి  7. బిల్వ పత్రం/మారేడు  8. బదరీ పత్రం/రేగు  9. చూత పత్రం/మామిడి  10. కరవీర పత్రం/గన్నేరు  11. మరువక పత్రం/ధవనం, మరువం 12. శమీ పత్రం/జమ్మి 13. విష్ణుక్రాంత పత్రం/
14. సింధువార పత్రం/వావిలి 15. అశ్వత్థ పత్రం/రావి  16. దాడిమీ పత్రం/దానిమ్మ  17. జాజి పత్రం/జాజిమల్లి 18. అర్జున పత్రం/మద్ది 19.దేవదారు పత్రం 20. గండలీ పత్రం/లతాదూర్వా 21. అర్క పత్రం/జిల్లేడు

దేవాలయాల వసతి వివరాలు ఇక్కడ మీకు ఇవ్వబడినవి .  ఆలయం ఎదురుగా ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ దేవాలయ వివరాలు కనిపిస్తాయి . దేవాలయం వారి రూమ్స్ వివరాలే ఎక్కువగా ఇవ్వడం జరిగింది.
తిరుమల : https://goo.gl/GAM4UT

వారణాసి లో ఆశ్రమాల ఫోన్ నెంబర్ లు  : https://goo.gl/aLx3kk

అరుణాచలం : https://goo.gl/VWjs8q
షిర్డీ : https://goo.gl/Khwcc7
కాంచీపురం : https://goo.gl/nrhZFW
శ్రీశైలం : https://goo.gl/wVBRc8
సింహాచలం : https://goo.gl/xbtUPe
అన్నవరం : https://goo.gl/GeQTE8
అరసవెల్లి : https://goo.gl/3mrvhv

Comments

Post a Comment

Popular Posts