Telugu Vara Phalalu | Taurus Horoscope | Weekly Horoscope | Today Taurus Horoscope


Telugu Vara Phalalu, Taurus Horoscope ,Weekly Horoscope, Today Taurus Horoscope , This Week Rasi Phalalu
శ్రమకు తగిన ఫలితాలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. పరిచయంలేని వారి మాటలు వినకండి. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. కలహసూచన ఉంది. దైవారాధన మానవద్దు.


మిశ్రమ కాలం. చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. సమర్థ‌వంతంగా పనిచేయండి. స్పష్టమైన ఆలోచనా విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. మొదలుపెట్టిన పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మనస్సు చెడును ఊహిస్తుంది. కుటుంబంలో ఆదరాభిమానాలు తగ్గకుండా చూసుకోవాలి. 

వివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. మౌనంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.




Realted Posting :

https://templeinformationpics.blogspot.in/search/label/Astrology

Key Words :  Telugu Horoscope, Tarus Horoscope, Weekly Horscope, Telugu Vara Phalalu, Monthly Horoscope, Daily Horoscope, Weekly Horoscope, Love Horoscope, Free Horoscope&Astrology, Dina Phalalu Free Download, Online Horoscope, Tarus Horoscope, Tarus Horoscope Free PDF Download, Horoscope By Date Of Bitth, Tarus Daily Horoscope

Comments