Telugu Vara Phalalu | Capricorn Horoscope | Weekly Horoscope



Telugu Vara Phalalu Capricorn Horoscope Weekly Horoscope Today Capricorn Horoscope, Online Horoscope Free Download, Horoscope Telugu Download PDF Book

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి.



మధ్యమ ఫలితాలున్నాయి. మీమీ రంగాల్లో ఆచి తూచి అడుగేయాలి. చేసే పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శత్రువులతో జాగ్రత్త. కొన్ని కీలక విషయాల్లో ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. గిట్టనివారి జోలికి పోకుండా ఉండటం మంచిది. అశాంతిని పెంచే సంఘటనలకు దూరంగా ఉండాలి. మనశాంతి పెరగడానికి చేతనైన దాన ధర్మం చేయండి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి. విష్ణుసహస్రనామ పారాయణం శుభాన్నిస్తుంది.


Related Postings :
Telugu Astrology Free PDF Download
https://templeinformationpics.blogspot.in/search/label/Astrology

 Bhagavatam Ebook Pdf Download Telugu
 Ramana Maharshi Ebook Download


Narada Bhakthi Sukthulu PDF Download

              

              
             
              
 Kasi Mahatyam Free Download
 Ekadasi Visistata PDF Book Download

Vinaya Vratakalpam Ebook Free Dwonload
Key Words :  Telugu Horoscope, CapricornHoroscope, Weekly Horscope, Telugu Vara Phalalu, Monthly Horoscope, Daily Horoscope, Weekly Horoscope, Love Horoscope, Free Horoscope&Astrology, Dina Phalalu Free Download, Online Horoscope, Capricorn Horoscope, Capricorn Horoscope Free PDF Download, Horoscope By Date Of Bitth,CapricornDaily Horoscope

Comments